BAFTA Awards: ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ నామినేట్..! 2 d ago

featured-image

BAFTA అవార్డు కు ఈసారి 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' మూవీ నామినేట్ అయ్యింది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ ఇలా 3 విభాగాల్లో పోటీపడనుండి. ఈ విషయాన్ని తెలియజేస్తూ BAFTA టీం నామినేట్ అయిన‌ మూవీస్ లిస్ట్ తాజాగా రిలీజ్ చేసింది. విజేతలను జనవరి 15న ప్రకటించగా.. ఫిబ్రవరి 16న అవార్డుల ప్రధానోత్సవం జరపనున్నట్లు తెలిపింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD